Thursday, April 17, 2008

Cheta Venna Mudda



I do not know the origin of this poem. Any comment on it is welcome.

chEta venna mudda cheMgalva poodaMDa
baMgAru molataaDu paTTu daTTi
saMdiTa taayettulu sari muvva gajjelu
chinni kRuShNA ninnu nE chEri kolutu

15 comments:

Rao Tallapragada said...

it belongs to annamacharya in aataveladi, from "chinnikRshnA ninni cherikolutu" satakam. But the padyam may not be correct as the chandassu doe not fit correctly

Vayuputra said...

ఆటవెలది పద్యం -

చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్ర్రాడు పట్టుదట్టి
సందె తాయతులను సరిమువ్వ గజ్జెలు
చిన్న కృష్ణ నిన్ను చేరు కొలుతు

Leela Prasad said...

తెలుగు జనం మరచిన, తెలుగు పుస్తకం నుంచి తొలగించ బడిన, నేటి తరానికి తెలియని
చక్కటి ఆటవెలది పద్యం. చరిత్ర,సంస్కృతి,సాహిత్య మూలాలను పూర్తిగా మరచిన విద్యారంగం. అత్యంత భాద్యతారాహిత్య ప్రభుత్వాలు. కనీసం భాషాభిమానులు బ్లాగుల ద్వారా
మరియు ఇతర ప్రచార సాధనాల ద్వార వీటిని విస్తృత ప్రచారం చేస్తే భాషకి సేవ చేసిన వారౌతారు.

Pradeep said...

thanks for posting beautiful poem. Chinnappudu badilo nerchukunna padyam.

lalitha said...

It means.. holding butter in the hand,having beautiful flowers garland around neck, wearing talism, and little chimes on feet (anklets),hey little Krishna... We are praising you...


Anandarao adapa said...

Who's poem is this ?

jyothi said...

Thank you

Pradeep said...

Is it sari muvva or Siri muvva

Pradeep said...

Is it sari muvva or Siri muvva? Please tell the meaning of sari muvva as well as i am teaching my daughter this..

శ్రీనివాసం said...

నిజమే సర్...అక్షర సత్యం చెప్పారు

Unknown said...

Chethi venna muddha...chengalwa poo dhanda...bangaaru molathadu..Sandhya thaayathulalo sirimuvva gajjalatho chinni Krishna niku siriveyi dhandaalu

Unknown said...

1977 బాలశిక్ష లో మొదటి పాఠం చేతవెన్నముద్ద..ఆట వెలదిగా ఉంటుంది.ఆ పేజీ చూడాలని వుంది.

Unknown said...

సరిమువ్వగజ్జలు * యతి సరిపోతుంది. సిరికాదు

నల్లం శ్రీనివాసులు రెడ్డి said...

🙏

Padmaja Shastri said...

Sari muvvalu, siri muvvalu kaadu. Alaa endukante adi (siri muvvalu) chandhassuku saripovatam ledani inko blog lo chadivaanu. సరి సంఖ్యలో వున్న మువ్వలతో కట్టిన గజ్జెలు అని అర్ధం కావచ్చు. Muvvalanu oka kramamulo perchi kattina gajjelu ani artham raavachchu.