Friday, April 18, 2008

Sri Kantha Chaapa Khandana

SrIkaMTha chaapakhaMDana
pAkAri pramukha vinuta bhaMDana vilasa
tkAkutthsa vaMSamaMDana
rAkEMdu yaSOviSAla raamanRupAlA

2 comments:

vruttanti.blogspot.com said...

deeni ardham vivariste baaguntundi

jsm real estate said...

10.1-1-క
శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్థ్సవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!

భావము:
*శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుత్థ్స వంశానికి అలంకారమైన వాడవు. నిండు పదహారు కళల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.*