భావము: *శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుత్థ్స వంశానికి అలంకారమైన వాడవు. నిండు పదహారు కళల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.*
As a Telugu mother raising a son in US, I struggle to give my son an appreciation of the language and the culture. One way I found is to teach him Telugu rhymes and poems as well as some Sanskrit slokams. This blog is an effort to share those poems with other Telugu parents.
Click on the poem to see it in better resolution. Click on the YouTube link to listen to the poem being recited either by me or by my son.
I have gathered these poems from various telugu sites on the web, in addition to typing them up myself. The purpose of this site is to find poems that NRI parents feel comfortable teaching their kids and as such I have exclude some of the more popular but adult oriented slokams and padyams.
2 comments:
deeni ardham vivariste baaguntundi
10.1-1-క
శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్థ్సవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
భావము:
*శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుత్థ్స వంశానికి అలంకారమైన వాడవు. నిండు పదహారు కళల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.*
Post a Comment